![]() |
Boat Museum |
పడవల మ్యూజియం!
కొన్ని వందల ఏళ్ల క్రితం ఉపయోగించిన పడవలు ఎలా ఉండేవి? ఏ ఆకారంలో ఉండేవి?... ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కోల్‌కతా లోని బోట్ మ్యూజియానికి వెళ్లాల్సిందే! అందులోవందల ఏళ్ల క్రితం వాడిన పడవల నమూనాలు చూడొచ్చు.
• ఈ మ్యూజియంలో రకరకాల బొమ్మ పడవలు ఉన్నాయి. పెద్ద పెద్ద పడవల నుంచి చిన్న నాటు పడవల వరకు వివిధ రకాల పడవ బొమ్మలు ఇందులో ఉన్నాయి.
ఆయా పడవలు ఏ కాలానికి, ఏ రాష్ట్రాలకు చెందినవి? వంటి వివరాలను కూడా పొందుపరిచారు
• చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఒకప్పటి పడవ బొమ్మలు ఉన్న ఈ మ్యూజియాన్ని సందర్శించడానికి స్కూలు పిల్లలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు.
పడవల మ్యూజియం! || Boat Museum! || prudhviinfo