![]() |
Quotes |
అమృత సూక్తులు --1
1 ఆరోగ్యమే మహాభాగ్యము
2. ప్రేమయే దైవము,
3. పరిశుభ్రత పరమాత్మ స్వరూపం,
4. నాదమే దైవం మితంగా మాట్లాడండి
5. సత్యమే దైవము సత్యమే పలుకుము.
6. మతాలెన్నయినా మానవులంతా ఒక్కటే,
7. సర్వేజనాః సుఖినో భవంతు,
8. క్షమ కంటే ఎక్కువైన సుగుణము లేదు,
9. భర్త ధర్మ మార్గాన్ని తప్పకుండా చూసే భాద్యతభార్యది,
10. మనిషికి చదువుకుంటే వక్తిత్వమే చాలాఅవసరం,
11. భగవంతుని దృష్టిలో అందరూ సమానులే,
12. శాంతిని కొనలేము,
13, పంచింది పెంచబడుతుంది,
14. మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి,
15. పూజ కంటే గుణం ముఖ్యం,
16. సమయాన్ని సద్వినియోగం చేయండి
17. భగవంతుని మీద దృష్టి ఉంచటమే భక్తికి
18. ఏదైనా సాధించాలంటే కృషి చేయాలి
19. స్వధర్మమే సర్వదా శుభ ప్రదం 20. పతీ చర్యకు - ప్రతి చర్య ఉంటుంది,
21. దేహధ్యాస కాదు - ఆత్మ ధ్యాస ఉండాలి,
22. పరోపకారం పుణ్యం - పరపీడనం పాపం
23. అన్నం పరబ్రహ్మ స్వరూపం వ్యక్తం చేయకండి .
24. సత్యం విశ్వాసం సహనం కలవాడి లో భగవంతుడు కలిసే ఉంటాడు.
25.నాది లేదు.నీది లేదుఆంత పరబ్రహ్మము అని తలంపు
26. నీకు తోచిందే మంచిది అనుకోవద్దు ఇతరులఅభిప్రాయాలు కూడావిను, ఏ విషయము గురిo చి
అయినా తర్క వితర్కాలు తగవు,
27. మంచితనం ఎల్లపుడు సూర్యుని వలె ప్రకాశించును.
28. గురువును త్రిమూర్తుల మాదిరిగా పంచుకునే భక్తి
శ్రద్ధలతో పూజించే వారే ధన్యులు
29., దాహంతో ఉన్న వారికి నీళ్లు, ఆకలితో ఉన్న వారి అన్నం ఇచ్చి ఆశ్రయించు.
30. మన కష్టసులకు తరచూ కారణమయేది మన మాటల తీరే
31. ఆవేశం వల్ల కలిగే ఫలితం, మనల్ని తప్ప దారిపట్టించడమే,
32. దైవ కార్యాలకు కొంతైనా ఖర్చు చేయాలి, దాన గుణం సర్వ శ్రేష్టం ,
33. శాస్త్రాలు అబద్దం చెప్పవు మనమే వాటిని అపార్టము చేసుకొంటున్నాము,
34. ధనం ఎంత సంపాదించినా దానిని సద్వినియోగం చేయకపోతే ప్రయోజనం లేదు.
35. అప్న పెంచుకోవడం కాదు - అప్పు తీర్చు కోవాలి
36.నేను మేను అనుకోకండి - నేను నేను అనుకోండి
37. ఆత్మ దర్శనం జరిగితే - యమ దర్శనం జరుగదు.
38.. సజ్జనులతో స్నేహం సర్వసుఖములను కూర్చును.
39. పర స్త్రీని తల్లిగా భావించవలెను
40. భగవంతుని ఏది కోరాలో తెలుసుకోండి
41. పని చేయండి ఇ ఫలితం భగవంతునికివదలి పెట్టండి,
42. లంఖణం పరమ ఔషదం - ధ్యానం దివ్యఔషధం,
43. ధ్యానం ద్వారా జ్ఞానం - జ్ఞానం ద్వారా ముక్తి,
44.ధ్యానం చేయండి - జీవితాన్ని ధన్యంచేసుకోండి
45.. ధ్యానం చేయండి - దోష రహితులు కండి
46. ధ్యానం చేయండి - జీవితాన్ని
సద్వినియోగం చేయండి.
48. ధ్యానం చేయండి - భగవంతుని
అవగాహన చేసుకోండి..
49. ధ్యానాన్ని చేయండి - జీవితాన్ని
తెలుసుకోండి,
50. ధ్యాన సాధనే ప్రాణికోటతో మిత్రత్వానికి మార్గం,
51.బోగీవి కాకూడదు - ధ్యానివి కొవాలి . ..
52, జ్ఞానం లేని జన్మ - ప్రాణం లేని బొమ్మ ఒక్కటే
53. కళ్ళు మూస్తే శాంతి - తెరిస్తే అశాంతి,
54. సంసార సుఖం కాదు - శాశ్వత సుఖం కావాలి,
55. వయో వృద్ధులు కాకూడదు - జ్ఞాన వృద్ధులు కావాలి..