![]() |
India |
భారత ఉత్తమ అవార్డు భారతరత్న:
అవార్డులలో భారత రత్న పురస్కారం భారతదేశంలోని పౌరులకు అందే 'అత్యుత్తమ పురస్కారం'. ఈ అవార్డు జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్ర పతి డా. రాజేంద్ర ప్రసాద్ , రఘుపతిరావు గడప ప్రారంభించబడింది. ఈ పౌరపురం స్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, క్రీడా రంగాలలో అత్యు శ్రమ కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు 45 మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇ ఇద్దరు విదే శీయులు కూడా ఉన్నారు. ఈ పురస్కారం 1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొద్ది కాలం పాటు నిలిపివేయబడింది. ఒకే ఒక్కసారి సుభాష్ చంద్రబోసుకు ప్రకటించబడిన పురస్కారం చట్టబద్ధ, 1954లో చక్రవర్తి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, చంద్రశేఖర వేంకట రామలకు బహుకరించబడింది. చివరిగా అంటే 2019 సంవత్సరానికి నానాజీ దేశ్ ముఖ్ (మరణానం, తరం), ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హాజరికా (మరణాంతరం) లకు బహుకరించారు.
భారతరత్న నియమావళి, పతకం గురించి పరిశీలిస్తే.. ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన జరిగే భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చే భారతదేశానికి సంబంధించినంత వరకు 'భారత రత్న' అత్యున్నత స్థాయికి చెందింది. శాస్త్ర, సాహిత్య, వైద్య, శాంతి రంగాలలో "నోబెల్ బహుమతికి' ఎంత విశిష్టత ఉన్నదో భారతదేశానికి సంబంధించినంత వరకు 'భారత రత్నకు" అంత విశిష్టత భారత రత్న పతకం, కాంస్య లోహంతో తయారు చేయబడి రావి ఆకు ఆకారంలో ఉంటుంది. దాని పొడవు 2 అంగుళాలు (5.8 సెం.మీ) ఉంటుంది. 4 అంగుళాల (4.7 సెం.మీ.) ప్ల వెడల్పు ఉన్న చోట) ఉంటుంది. 1/8 అంగుబాల (3.1 మి.మీ) మందంతో ఉంటుంది. మొదటి వైపు సూర్యుని ప్రతిబింబం ఉబ్బెత్తుగా చెక్కబడి ఉంటుంది.
ఈ సూర్య ప్రతిమ వ్యాసం 5/8 అంగుళాల (1.6 సెం.మీ) పరిమాజంలో ఉండి, సూర్యబింబం చుట్టూ కాంతికిరణాలు వ్యాపిస్తున్నట్లుగా ఉండి, 6/16 అంగుళాల నుంచి అరఅంగుళం పొడవులో కేంద్రం నుంచి ఉండి, సూర్య ప్రతిమ క్రింద భారతరత్న అని దేవనాగరిలిపి (భారతదేశపు జాతీయ భాష హిందీ లిపి)లో చెక్కబడి ఉంటుంది. ఈ అక్షరాలు ఉబ్బెత్తుగా ఉంటాయి. రెండు వ వైపున దాని క్రింద 'సత్యమేవ జయతే' అనే జాతీయ సూక్తి “దేవనాగరి' లిపిలో చెక్కబడి ఉంటుంది. జాతీయ చిహ్నమైన మూడు తలల సింహపీఠం, సూర్యుడు చుట్టూ ఉండే అంచు ప్లాటినమ్ లోహంతో ఉండగా అక్షరాలు మాత్రం ప్రకాశవంతంగా ఉంటాయి. మెడలో వేయడానికి వీలుగా రెండు ఇంచుల వెడల్పు గల తెలుపు రిబ్బను పతకానికి కడతారు. భారత రత్న పతకాలను కలకత్తాలోని 'అలిపోర్' ప్రభుత్వ ముద్రణాశాలలో ముద్రిస్తారు. పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ, పరమవీర చక్ర లాంటి పురస్కారాలకు ఇచ్చే పతకాలను కూడా ఇక్కడే ముద్రిస్తారు. ఈ ప్రతిష్టాత్మక బిరుదు ప్రదానాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్దే ఉన్నది. వెడల్పు (గరిష్ట భారత రత్న' కార్యాశించే రాష్ట్రపతి ప్రకటన ద్వారా తెలియ చేయబడుతుంది. ఆ ఉత్తర్వు పై దేశాధ్యక్షుని సంతకం ముద్ర ఉంటాయి. ఎలాంటి జాతి, ఉద్యోగం, స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కార గ్రహీతల జాబితాను ప్రధానమంత్రి, రాష్ట్రపతికి సిఫారసు చేయవలసి ఉంటుంది. ఈ గౌరవం వలన ఎలాంటి అధికారాలు లేదా పేరు ముందు పేరుంది.
1954, జనవరి 2వ తేదీన రెండు పౌర పురస్కారా లను ప్రారంభిస్తున్నట్లు భారత లయం నుండి ఒక ప్రకటన జారీ అయ్యింది. వాటిలో మొదటిది అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' కాగా, రెండవది దాని కన్నా తక్కువ స్థాయి గల మూడంచెల 'పద్మవిభూషణ్ పురస్కారం. 1955, జనవరి 15న పద్మవిభూషణ్ పురస్కారాన్ని సరవిలూసు కు, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు వేర్వేరు పురభారత రత్న పురస్కారు కేవలం భారతీయులకే ప్రదానంచేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పురస్కారాన్ని భారత పౌరసత్వం స్వీకరించిన 'మదర్ థెరీసా కు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు 'ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్' కు 1987లో, 'నెల్సన్మండేలా కు 1990లో ప్రదానం చేశారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు 'సచిన్ టెండూల్కర్' కు తన 40వ యేట ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించినవారిలో అతి పిన్నవయస్కుడు, మొట్టమొదటి క్రీడాకారుడు ఈయనే. సాధారణంగా భారతరత్న పురస్కార ప్రదాన సభ రాష్ట్రపతి భవన్, ఢిల్లీలో జరుగుతుంది. కానీ 1958, ఏప్రిల్ 18వ తేదీన బొంబాయిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధౌండొ కేశవ కర్వేకు అతని 100వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇతడు జీవించి ఉండగా ఈ పురస్కారం అందుకున్న వారిలోపెద్ద వయస్కుడు. చరిత్రలో ఈ పురస్కారం రెండుసార్లు రద్దు చేయబడింది. మొదటి సారి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత 1977, జూలై 13వ తేదీన అన్ని పౌరపురస్కారాలను రద్దు చేశారు. తరువాత ఈ పురస్కారాలు 1980, జనవరి 25న ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత పునరుద్ధరించబ సవాలు చేస్తూ కేరళ, మధ్య ప్రదేశ్ హైకోర్టులలో రెండు ప్రజాయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఈ పురస్కారాలను రెండవసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ 1995 డిసెంబరులో సుప్రీంకోర్టు ఈ పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరించింది. ఈ పతక ప్రదానం పొందిన, అట్టి పేర్లను ఒక రిజిస్టరు పుస్తకంలో నమోదు చేసి ఆ ఆ రిజిస్టరును దేశాధ్యక్షుని సూచనలు ప్రకారం నిర్వహిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ధరించవలసిన ఈ పతకం నమూనా పతకం అసలు పతకపరిమాణంలో 'సగం' పరిమాణములో ఉండవలెను. క్షుడు ఏవ్యక్తికైనా ఇచ్చిన పతకమును రద్దు పరచవచ్చును లేకస్టరు నుంచి తొలగిస్తారు.
భారత ఉత్తమ అవార్డు భారతరత్న || bharat ratna || bharat ratna award || bharat ratna benefits || prudhviinfo