-->

కొందరు నిద్రలోనడుస్తారుఎందుకు ?,Sleepwalking possible? || prudhviinfo

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ prudhviinfo.comకొందరు నిద్రలోనడుస్తారుఎందుకు ?,Sleepwalking possible?

 నిద్రలో లేచి నడుచుకుంటూ వెళ్ళే వారున్నారు ... అయితే వారు అలానడిచి వెళుతున్న విసయము వారికి తెలియదు . 6 నుండి 12 సంవస్తరాలు వయసు పిల్లలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది . పిల్లల లో అప్పుడప్పుడు మాత్రమే ఇలా నిద్ర నడక రావడానికి కారణం -

  • 'అలసటతో' వచ్చే మొద్దు నిద్ర .
  • నిద్రలేమి తో భాదపడే వారిలో ,
  • వత్తిడికి గురైన వారిలో ను ,
విశ్రాంతి తీసుకోవలసిన సమయం లో కుడా మెదడు భాగాలు ఉత్తేజ భరితం గా ఉన్నందున నిద్రలో నడుస్తారు. కొందరిలో మాత్రమే ఈ వ్యాది వంశ పారంపర్యము గా వస్తుంది . పెద్ద వారిలోనూ ఈ అలవాటు ఉంటుంది ,

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT