ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ prudhviinfo.com.
రబ్బరు అక్షరాలను ఎలా తుడిపేస్తుంది ?
- pencil తో రాసేటప్పుడు తప్పు వస్తే వెంటనే రబ్బరు తీసుకుని తుడిసేస్తాం . మనం రాసే pencil ముళ్ళు లెడ్ తో తయారవుతుందని చెప్పినా నిజానికి అది మెత్తని " గ్రాఫైట్"
- కాగితం మీద pencil తో గీసినపుడు ఈ గ్రాఫైట్ కాగితం పోగులకు పై పై నే అంటుకుంటుంది , కాగితం లోపలి రంద్రాల లోకి రబ్బరు తీసుకొని తుడవ గానే పైన వున్నా గ్రాఫైట్ సులభం గా పోగులనుండి విడిపోతుంది . రబ్బరు తో తుడిసిన తర్వాత paper ని దులిపితే పొడి రాలిపోయి ఆ ప్రాంతమంతా తెల్లగా అవుతుంది .