-->

కాలి గోళ్ళు చేతి గోళ్ళు లలో తేడ ఎందుకు ?

 

కాలి గోళ్ళు చేతి గోళ్ళు లలో తేడ ఎందుకు ?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ prudhviinfo.com

finger nails

  • కాలి వేళ్ళకు , చేతివేళ్ళకు వున్నా గోళ్ళు ఒకేలాగే ఏర్పడినా వాటి మందము, ఎదుగుదల లో తేడా ఉన్నట్లుగా కనిపిస్తుంది . చేతి గోళ్ళు త్వరగా పెరుగుతాయి ... కాలి గోళ్ళు కొంచం తక్కువ వేగం తో పెరుగుతాయి . కాలి గోళ్ళ పై చెప్పులు , బూట్లు రాపిడి ,, చిన్న చిన్న దెబ్బలు ప్రభావం నుండి పై పై పొరలు రాలిపోతుంటాయి . అందువలన వాటి ఎదుగుదల కుంటుపడి నెమ్మదిగా ఉంటుంది ... పై గా రక్తప్రసరణ విషయములో కుడా కాలి గోళ్ళ కు తక్కువగా ఉంటుంది. .. కావున ఎదుగుదల తక్కువగా ఉండును .


  • గోళ్ళు ఎదుగుదల వారానికి 1/2 మిల్లి మీటర్ నుండి 1 & 1/2 మిల్లిమీటార్ వరకు ఉంటుందని అంచనా . వ్యక్తీ ఆరోగ్య స్తితి పై ఆధారపడి వుంటుంది .PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT