-->

ఆహారము తీసుకునేముందు దైవప్రార్ధన చెయ్యడం ఎందుకు ?,Why some pray God before meals? || PRUDHVIINFO

 
Why some pray God before meals?

ఆహారము తీసుకునేముందు దైవప్రార్ధన చెయ్యడం ఎందుకు ?,Why some pray God before meals?

ఫ్ర : ఆహారము తీసుకునేముందు దైవప్రార్ధన చెయ్యడం ఎందుకు ?.
జ : ధ్యాన మంత్రాలకు , మంత్రాక్షరాలకు అపూర్వమైన శక్తి ఉందని మన పూర్వీకుల నమ్మకం . హిందువులైతే " అన్నమో పరబ్రహ్మ: " అనేవారు . ఆహారము మన శరీరానికి శక్తి నిస్తుంది . దేవుడనగానే 'సుచి ,శుబ్రత' పాటిస్తాము . కలుషిత ఆహారము అయినా మంచి ఆహారము అయినా ... దైవ ప్రసాదము గా భావించి ప్రార్ధన అనే ఆచార నియమము ద్వారా శుబ్రం చేయడం జరుగుతుంది . కొంతైనా ఆహారాన్ని అమృతమయం చేసేందుకే ఈ ప్రార్ధన. ప్రార్ధన మూలాన ఇంటిల్ల పాది ఒకేసారి కలిసి బుజించడం జరుగుతూ ఉంటుంది . ఇది ఆరోగ్యానికి చాలా మంచిది .

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT