GOAL SETTING |
జీవితం అంటే సినిమా కాదు భయ్యా మనం ఏదంటే అది జరిగిపోడానికి,అలాగే మనం హీరోలం కూడా కాదు మనం ఒకరి మీద వైఖరిని చూపించడానికి.
ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులే
1) జీవితాన్ని సాథించినవాడు
2)జీవితాన్ని ఓడిపోయినవాడు.
ఇంకా గట్టిగా చెప్పాలి అంటే గోల్ ఉన్నవాడు , గోల్ లేనివాడు.
గోల్ ఉన్నవాడు లీడర్ , గోల్ లేనివాడు లేబర్.
కానీ ఇప్పుడు ఉన్న మన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల , లేబర్లే ఎక్కువయ్యారు లీడర్లు తక్కువ అయ్యారు.
మనం ఉద్యోగం ఇచ్చే విధంగా ఉండాలి గానీ అడుక్కునే విథంగా కాదు బాస్.