![]() |
life |
లైఫ్ అన్నింటినీ పరిచయం చేస్తుంది.తిని ఖాళీగా కూర్చునే రోజులును,తినడానికి టైం దొరకని రోజులను,నిద్ర లేని రాత్రులనూ,ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమన్నాని,పాతాళానికి తొక్కే మోసాన్ని,బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను,వంగి వంగి దండాలు పెట్టుంచుకునే అధికారాన్ని ఎవరి కంటికి కనిపించని అవస్థని,లైఫ్ అన్నింటిని పరిచయం చేస్తుంది......నీకు నచ్చినా నచ్చకపోయిన సచ్చినట్లు చచ్చేదాకా అన్నింటిని ఓర్చుకోవాలిసిందే.. !!