పెదవులు పగలకుండా...
మనకు చలికాలంలో పెదవులు పగిలి పోతూ ఉంటాయి అలా కాకుండా ఏం చేయాలి అంటే పెదవులపై తేనె రాసి, ఆపై వేజిలీన్ రాసి పదిహేనుని మిషాలు వదిలేయాలి. ఆ తర్వాత తడిబట్టతోతు డిస్తే పెదవులు మెరవడమే కాదు పగలకుండా ఉంటాయి.
- కీరా గుజ్జులో తేనె కలిపి పెదవులకు రాయాలి.
పది నిమిషాలు తర్వాత నెమ్మదిగా తుడవాలి.
ఇలా రెగ్యులర్ గా చేస్తే పెదవులపై తేమ ఎప్పుడూఉం టుంది.
• రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్ ను పెదవులకు రాసుకోవాలి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేస్తే పెదవులపై షైనింగ్ ఉంటుంది.ఎక్కువగా నీళ్ళు తాగితే పెదవులు పొడిబారవు.
• బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా లిప్ బామ్
రాయాలి.
• పదే పదే లిమ ను నాలుకతో తడపొద్దు. ఇలా చేస్తే పెదవులు తొందరగా పొడిబారతాయి.