-->

రక్తవృద్ధికి కొన్ని సూచనలు

 


రక్తవృద్ధికి కొన్ని సూచనలు

IRON

రక్తంలోని హీమోగ్లోబిన్

తగ్గినప్పుడు రక్తహీనతకు (అనీమియా)

గురవుతుంటాం. అప్పుడు కనురెప్పలు,

అరిచేతులు తెల్లగా మారిపోతాయి.

నీరసం, కళ్ళు తిరగడం వంటి అనారోగ్య

సమస్యలు వస్తాయి. వీటి నుంచి

బయటపడాలంటే ఆహారంలో ఈ కింది.

జాగ్రత్తలు తీసుకోవాలి.

* ఆకుకూరల్లో ఇనుప ఖనిజ లవణాలు

ఎక్కువగా ఉంటాయి. వీటిని కూరల్లోనే

కాకుండా టిఫిన్ గా తీసుకునే ఇడ్లీ

దోశలలో కూడా చేర్చితే తగిన

మోతాదులో పోషక విలువలు

అందుతాయి.

* బెల్లం, నువ్వులు ఎక్కువగా

తీసుకోవాలి. దీంతో ఐరన్ సమృద్ధిగా

అందుతుంది.

* టమోట, క్యారెట్, బీట్ రూట్ రక్తంలో

హీమోగ్లోబిన్ శాతం పెంచుతాయి.

* పాలు, కోడిగుడ్డు, మాంసం

తీసుకోవడం వల్ల ప్రోటీన్లు అందుతాయి.

* ఖర్జూరంలో ఉండే పొటాషియం,

మెగ్నీషియం హీమోగ్లోబిన్ను

పెంచుతాయి.

* అరటిపండు, యాపిల్, ద్రాక్ష,

ఆఫ్రికాలోనూ ఐరన్ అధికంగా

లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్,

బి12 విటమిన్లు రక్తహీనత నివారణకు

ఉపయోగపడతాయి.

* రాగుల్లో ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్

సమృద్ధిగా ఉంటాయి. మధుమేహ వ్యాధి

ఉన్నవారికి ఇది మంచి ఆహారం.

* వెన్న, గుడ్లు, చేపలు, బాదం పప్పు,

వేరుశనగల్లో ఫోలేట్ అధికంగా

ఉంటుంది. ఇది ఫోలిక్ ఆమ్లంగా మారి

రక్తాన్ని వృద్ధి చేస్తుంది.


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT