ఆత్మవిశ్వాసం
ఎంతటి కష్టాన్నైనా ఎదిరించగలనన్న ధైర్యం ఉండాలి...
ఎంతటి లక్ష్యాన్నైనా సాధించగలనన్న నమ్మకం కావాలి...
ఎవరికైనా సరే నాయకత్వం వహించే లక్షణం రావాలి...
ఇవన్నీ ఉండాలంటే ఆత్మవిశ్వాసం అవసరం.
ఆత్మవిశ్వాసమే అందం. అదో ఆయుధం.
అదే ఉంటే ప్రపంచాన్నే జయించగలమన్న శక్తి మనకి కలుగుతుంది.
ఏ పరిస్థితినైనా ఎదిరించగల ధైర్యం ముఖంలో కనిపిస్తుంది