-->

GOAL SETTING IN TELUGU

GOAL SETTING IN TELUGU



 ➽నేను మిమ్మల్ని ఒక question అడుగుతున్నాను మీకు goal ఉందా?


➽మనుషులు రెండు రకాలు

01) goal ఉండేవాళ్ళు.

02)goal లేకుండా ఉండే వాళ్ళు.


➽గోల్డ్ ఉన్న వాళ్ళకి గోల్డ్ లేని వాళ్ళకి తేడా ఏమిటి? 


➽ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు goal ఉన్న వాళ్ళు goal లేని వాళ్ళు.


Successful≄unsuccessful


History makers≄history readers


Mind workers≄muscle workers


Leaders≄labours.


వీటిలో goal ఉన్న వాళ్ళు ఒక రకం, goal లేని వాళ్ళు ఇంకో రకం.


మీరు ఏ రకము మీరే self analysis చేసుకోండి.


➽Goal ఉన్నవాళ్ళు goal కోసం పనిచేస్తారు,goal లేని వాళ్ళు goal ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తారు.


➽మీకు goal లేకపోతే some one will use you.


➽ఈ ప్రపంచంలో మహానుభావులు అందరూ ఏదైనా సాధించారు అంటే దానికి కారణం వాళ్ళు ఒక goal పెట్టుకోవడం.


➽Goal అంటే need కాదు, goal అంటే want కాదు,goal అంటే disorder.


Goal అంటే need కి want కి difference ఏంటి?


భోజనం చేయటం need, 

 tea తాగడం want.

సొంత ఇంటిలో ఉండటం want, 

అద్దె ఇంట్లో ఉండటం need,

వర్షం పడే టప్పుడు ఒక చెట్టు కింద ఉండటం want


➽ మీరు ఏం కావాలి అనుకుంటున్నారు అనేది రాయండి 1year ఒక సంవత్సరం లోపు ఏమి కావాలి అనుకుంటున్నారు?


I want అన్నప్పుడు అది goal కాదు,

I want to became an IAS officer,

I want to became an pilot


Want, if, but are useless word's


సార్ మరి ఇంకేం చెప్పాలి అంటారా?


I will become an pilot that's it. 


➽సార్ నేను చేద్దాం అనుకుంటే మా ఇల్లు వాస్తు బాగాలేదు నేను పుట్టిన time బాగాలేదు నేను పుట్టేటప్పుడు శుక్రుడు వక్ర చూపు చూశాడు అని అనే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ఇప్పుడు 21 century లో ఉన్నాము. ఇలాంటివన్నీ పట్టించుకుంటూ పోతే మనము ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటాము.


➽ఏమన్నా చేయాలి అంటే తరువాత చేస్తాను నాకు ఇప్పుడు time బాగాలేదు అని అనేవాళ్ళు పని దొంగలు.


➽ఇటువంటి వాళ్లు మన సమాజంలో చాలామంది ఉన్నారు.


మనం ఏదైనా ఒక goal పెట్టుకున్న తర్వాత అది సాధించేంతవరకు మరి ఏ పని పెట్టుకోకూడదు.


GOAL ని dream గా మార్చుకోవాలి.

Dream అంటే ఎలా ఉండాలి అంటే నిద్ర రాకుండా ఉండేలా ఉండాలి.

కల్లా అంటే నిద్రలో వచ్చేది కాదు నిన్ను నిద్ర పోనివ్వకుండా చేసేది.

 అప్పుడే నీకు సాధించాలి అని ఒక ఆత్రుత, ఉత్సాహం వస్తుంది.



01.ప్రతి ఒక్కరికి చాలా బాగా అవసరమయ్యే టెక్నిక్.


మీరు ఏం కావాలనుకుంటున్నారు ఒక ముగ్గురికి చెప్పండి

ఆ ముగ్గురిని మరో ముగ్గురికి చెప్పమని చెప్పకండి 😀.


 01)love's you

02)Who will love

  ఒకరు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మరొకరు మీరు ప్రేమించే వాళ్ళు.

03)ENEMY

ఒకరు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మరొకరు మీరు ప్రేమించే వాళ్ళు వీళ్ళకి మీరు ఈ లక్ష్యాన్ని ఎప్పుడైనా చెప్పవచ్చు కానీ మీ శత్రువు కి మాత్రం మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న అప్పుడే చెప్పాలి.


మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు అంటే చాలా మంచిది ఎందుకంటే! వాళ్లు మమ్మల్ని ఎంత కించపరిస్తే మనము అంత గొప్ప వాళ్ళం అవుతాము.

మీరు విమర్శించే వాళ్ళని గౌరవించండి ఒకవేళ విమర్శించే వాళ్ళు లేకపోతే కొత్తగా ఒక వ్యక్తి వెతికి పట్టుకోండి 😀.

నీ శత్రువు కి నువ్వు ఏదైనా ఒక విషయం చెప్పావు అంటే అది నువ్వు చెప్పిన తరువాత మరిచిపోయిన నీ శత్రువు మాత్రం జీవితాంతం మరిచిపోదు.


02. నువ్వు ఏం కావాలి అనుకుంటున్నావు అనేది ఒక పేపర్ పైన రాయండి. నువ్వు రాసేది పెద్ద పెద్ద అక్షరాలతో దూరంగా నుంచి చూసినా చాలా బాగా కనబడే విధంగా bold letters తో రాయండి.

 

మీరు రాసిన ఆ పేపర్ ని మూడు జిరాక్స్లు తీసుకోండి

జిరాక్స్ తీసుకున్న పేపర్ ని మొదటిగా మీరు ఎక్కడ రెడీ అవుతారు అక్కడ ఆ mirror కి అతికించండి.

మీరు అన్నం తినే ప్రదేశంలో లో బాగా మీకు ప్రతిరోజూ ఆ పేపర్ కనపడే విధంగా అతికించండి.

మూడో పేపర్ bathroom లో అతికించండి ఎందుకంటే గొప్ప గొప్ప కలలన్నీ అక్కడే గుర్తొస్తాయి.


➽నేను మీకు రెండు విషయాలు చెప్పాను అవి మీరు కచ్చితంగా ఫాలో అయితే మీరు అనుకున్న goal కచ్చితంగా సాధిస్తారు.


➽మీరు ఖచ్చితంగా నేను చెప్పిన రెండు points follow అయితే మీకు ఒకటి desire అనేది వస్తుంది.


➽Desire అనే word degest అన్ని లాటిన్ పదము.


➽Degest అనే పదానికి అర్థము cut off,leave, give up.


Cutoff కీ root degest,

Degest కీ root desire,

Desire కీ root dream,

Dream కీ root goal. 


➽ఎవరైనా కొన్ని సాధించాలి అంటే కొన్ని వదులుకోవాలి cut-off to goal.

జీవితంలో అన్నీ కావాలి అంటే కుదరదు కొన్ని మనకు ఉపయోగపడేవి కావాలి అంటే కొన్ని వదులుకోవాలి.


ఏదైనా వదులుకుంటే నే ఏదైనా వస్తుంది మీ జీవితంలో.


మీరు ఏం వదులుకోవాలి అనేది నేను చెబుతాను.


TC (temporary cut off)

01. Cinema

02. Watching hotstar Amazon prime YouTube Netflix etc

03. Chatting useless

04. Watching cricket

05. Mobile.


PC(PERMANENT CUT OFF)

వీటిలో ఈ ఒక్కటి ఉన్నా మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండడు

Oversleep

Lazy

Postponement

Negativity

Hesitation (మొహమాటము)


➽నేను చెప్పిన పది వాక్యాలలో మీకు ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు మీ అంతట మీరు టిక్కులు చేసుకోండి.


➽నీకు తెలియనిది ఏమిటంటే నీకు ఏమి తెలియదు అది నీకు తెలియదు.

నీకు తెలిసినది ఏమిటంటే నీకు ఏమి తెలుసు అది నీకు తెలుసు.


నీకు ఏమి తెలుసు నీకు ఏమీ తెలియదు అది నీకు తెలుసు,కానీ తెలుసుకోవు.


మీకు ఏమి తెలుసు

మీ అమ్మ నాన్న పేరు,

నీ పేరు,

తినడం నిద్రపోవటం మొబైల్ operate చేయడం.


అందుకే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు.


➽మీకు ఏం తెలుసు అది తెలుసు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు.


నీకు ఏమి తెలుసు నీకు ఏమీ తెలియదు అది నీకు తెలుసు, 

మీకు తెలియని విషయాలని తెలుసుకోండి.

యోగ,

ఇంగ్లీష్,

హిందీ,

కమ్యూనికేషన్,

సాఫ్ట్ స్కిల్స్.


ఇలాంటి వాటిని తెలుసుకోవాలి.


➽నేను చెప్పిన పది పాయింట్లలో పర్మనెంట్ కట్ ఆఫ్ లో ఒక point కూడా ఉండకుండా చూసుకోండి.


➽Permanent cut off లో మీకు ఏదైనా అలవాటు ఉంటే దాన్ని hobby గా మాత్రమే ఉంచుకోండి habit గా చేసుకోకండి.


➽ఇప్పుడు కానీ నువ్వు ఒకరికి fan కాకు. నీకే ఎవరైనా fans ఉండేట్టుగా చూసుకో.


➽నువ్వే ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకో దానికి నువ్వే ceo,md, సికెరిటీ,member.




JAI HIND JAI BHARAT



 P PRUDHVIRAJ

EFFECTIVE PUBLIC SPEAKER -767490625

2 Comments

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT