మానవ సహ సంబంధాలు
విలియం షుట్స్ (William Schutz, Germany) సిద్ధాంతం ప్రకారం మానవ సహ సంబంధాలు కేవలం మూడు విషయాలలో ఆశించడం, వ్యక్తపరచడంపై ఆధారపడి ఉంటాయి. అవి
a) అంతర్గ్రహణం (Inclusion)
b) అధికారం (Control)
c) అనురాగం (Affection)
ఎదుటివారు ఆశించినట్టుగా, ఇవతలివారు వ్యక్తపరచగలిగితే అసలు సమస్యలు ఉత్పన్నం కావు. ఒక వేళ వచ్చినా కొద్ది సేపట్లో సమసిపోతాయి. ఆయన రూపొందించిన FIRO-B (Fundamental Interpersonal Relations Orientation- Behaviour) పరీక్ష సైనికులు సంఘటితంగా పని చెయ్యడంకోసం ఉపయోగిస్తారు. ఇదే పరీక్ష యజమాని-ఉద్యోగి, సహ ఉద్యోగులు, వివాహం చేసుకోవాల్సిన వారు, వివాహం అయిన వారు, ఎవరైనా ఉపయోగించొచ్చు. హిందూ వివాహ సాంప్రదాయంలో జాతకాలు కలవడం అంటే అదే.
అరగంట సమయం, తొమ్మిది ప్రశ్నలు ఇద్దరు కలిసి సమాధానాలు తెలుసుకుంటే సంబంధాల విరమణ, విడాకులు ఉండవు. (బ్రేక్అప్స్, డివోర్స్). సరైన Psychologists సలహా చాలా అవసరం. వాళ్ళు చాలా అరుదు. అసలు సమస్య వదిలేసి అనావశ్యక సమస్యను పట్టుకోవడమే అన్ని అనర్దాలకి మూలం.
Jai hind