-->

నాయకత్వ లక్షణాలు PART- 2

Leadership skills PART-2


నాయకత్వ లక్షణాలు 




🟠 మట్టిని సైతం మాణిక్యం ల మార్చగలిగే శక్తి కేవలం లీడర్ కి మాత్రమే ఉంటుంది


🟠 ధర్మం, న్యాయం పైన స్వార్ధం తో పనిచేసేవాడు అసలైన లీడర్


🟠 ఫలితాన్ని ఆశించకుండా తన కర్తవ్యం కోసం పనిచేసేవాడు లీడర్


 🔵 Leader

L- loyalty

E- Empathy

A- Accountability

D- Determination

E- Energy

R- Reliability


🟠 మన టీమ్ విజయాన్ని మన విజయంగా భావించాలి 


🟠 సంకల్పంతో పనిచేయాలి


🟠 ఎంతటి కష్టం అయిన ఎదుర్కోవాలి


🟠 ముందుగా మనం సరైన నాయకున్నీ ఎన్నుకోవాలి అప్పుడే అభివృద్ధి ఉంటుంది


🟠 చదరంగం లో అయిన సమాజంలో అయిన నడిపించేవాడే నాయకుడు


🟠 కర్మలు చేయాల్సిన బాధ్యత నీది ఫలితం ఆశించకూడదు


🟠 లడర్ అనేవాడు ముందు ప్రకృతి నుండి నేర్చుకోవాలి


🟠 సూర్యుడినుండి క్రమశిక్షణ నేర్చుకోవాలి


🟠 సంహం ఎక్కడున్నా అదే సింహాసనం లీడర్ కూడా ఆ విధంగా ఉండాలి


🟠 లడర్ అంటే రామాయణం లో రాముడివలె ఉండాలి


🟠 భరతం లో కృష్ణుడి వలె ఉండాలి


🟠 ముందస్తు ఆలోచించి భవిష్యత్ కార్యాచరణ చేయాలి


🟠 లడర్ అంటే ముందుడి నడిపించాలి


🟠 లడర్ అనేవాడు పంచదార లో తీపి వలె ఉండాలి



CCCC(4c formula):-


C- clear vision 

C- Commitment

C- Confidence

C- Communication skills


🟠 పదిమంది కి మార్గదర్శిగా ఉండాలి


🟠 ఏదైనా చేయగలను అన్న నమ్మకం ఉండాలి

 

🟠 సమాజం లో ఆలోచన గుణం ఉన్న ప్రతివాడు లీడర్


🟠 ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి


🟠 సమాజంలో ప్రశాంతంగా తిరగగలిగేవాడే లీడర్


🟠 లక్ష్యం ఉంటే లీడర్ లేకపోతే లేబర్


🟠 ఏదైనా సాధిస్తా అన్న నమ్మకం ఉండాలి


🟠 మన తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకోవాలి


🟠 లడర్ అంటే టీమ్ ని చేయిపట్టి నడిపించాలి


🟠 అన్నీ అంశాలమీద బలమైన అవగాహణ ఉండాలి


🟠 బధ్యతగా ఉండాలి


🟠 లడర్ అనే వాడు ఇంకో 100 మంది లీడర్స్ ని తయారుచేయాలి


🟠 లడర్ అంటే నవ భారత నిర్మాణానికి పునాది వలె ఉండాలి


🟠 మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి


🟠 కసి, కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు....


🟣 పరతి మనిషికి మొదటి నాయకుడు అమ్మ నాన్న


🟣 పరతి వ్యక్తిలోను న్యాయకత్వ లక్షణాలు ఉంటాయి


🟣 అందరితో కలిసి పని చేసి అందరిని కలుపుకొని వెళ్ళేవాడే అసలైన లీడర్


🟣 మనం లీడర్ అయ్యమంటే ఇతరుల మన్నత పొందాలి


🟠What is leadership?



~Leading people

~Influencing people

~commanding people

~Guidding people


Types of Leaders

= Leader by the position achieved

= Leader by personality, charisma

= Leader by moral example

= Leader by Power held

= Intellectual leader


🟣 సమస్యల కోసం పని చేయాలి


🟣 సమయస్ఫూర్తి తో అహంకారం లేకుండా ఉండాలి


🟣 నను అన్న అహం తో కాకుండా అందరిలో నేను అన్న భావన ఉండాలి


🟠Focus

...Inner

...Outer

... Others


🟣 బధ్యతలు బరువుగా కాకుండా ఇష్టంగా తీసుకున్నవాడు అసలైన లీడర్


🟣 సమర్ధవంతమైన నాయకుడు లేకుండా ఏ సంస్థ కూడా నడవదు

🟣 సమాజం లో ప్రతి వ్యక్తి నాయకుడే

🟣 ఇతరులకు ప్రేరణ కలిగించేవాడే అసలైన నాయకుడు


🟣A leader is one who🟣

- Know the way

- Coes the way

- shows the way



🟣Leadership🟣


L- Leading the team

E- Envision

A- Attitude

D- Decision making

E- effective self-management

R- Resource and strategy planning

S- stress management

H- Hypnotic management

I- Innovative thinking

P- perfect communication


🟣 మనవత్వం తో వాదనలకు దిగకుండా ఉండాలి 


🟣పరపంచదేశాలకి మార్గానిర్ధేశం భారతదేశం…


🟣పురాణాలకు పుట్టినిల్లు నాదేశం.....


🟣 ముందుండి నడిపిస్తూ చేయడం చేయించడం లీడర్ లక్షణం


🟣 లడర్ అనేవాడికి కాపాడే తత్వం ఉండాలి


🟣 ధర్మం తో ముందుకెళ్లాలి 


🟣 నపుణ్యానికి తగిన బాధ్యతలు ఇవ్వడం లీడర్ లక్షణం


🟣 పూర్తి అవగాహణ లేకుండా ఎందులో దిగుద్దు


🟣 సరైన లీడర్ ని ఎంచుకున్నప్పుడే విజయం మన వశం అవుతుంది


🟣 Don't be too emotional
  Be ready to take difficult
 The decision in the interest of Organization


🟣 వజయం గౌరవం కోసం ఎటువంటి నిర్ణయం అయినా తీసుకోవాలి


🟣 నయకుడు భారతం లో శకుని లా కాకుండా కృష్ణుడిలా ఉండాలి


🟣ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి


🟣అహంకారం లేకుండా ఉండాలి


 🟣ఆత్మవిశ్వాసం


🟣 మక్క లాగా ధైర్యంగా నిలబడేవాడు అసలైన లీడర్


🟣 వనుకుండి కాదు ముందుండి నడిపించేవాడు అసలైన లీడర్


🟣దూరదృష్టి


🟣 రబోయే కష్ట నష్టాల గురించి ఆలోచించాలి


🟣ఔదార్యం ఉదారస్వభావం తో ముందుకెళ్లాలి


🟣దక్షత


🟣 కష్టాలు, నష్టాలు, భాధ, సంతోషం అన్ని సమానంగా స్వీకరించాలి


🟣ధయేయం


🟣 ఆసక్తి తో విజయం కోసం పని చేయాలి 


🟣సధ్యం


🟣 ఏదైనా సాధిస్తా అన్న సంకల్పం ఉండాలి 


🟣భవప్రసారం


మనుసులోని భావాన్ని నేరుగా అందరినీ ఆకట్టుకునేల చెప్పాలి


🟣జట్టుగా పనిచేయడం


🟣 అందరికి పని చెప్తు వారితో కలిసి జట్టుగా పని చేయాలి


🟣సబ్బంది నిర్వహణ


🟣 అందరికి తగు బాధ్యతలు కేటాయిస్తూ సంస్థ ను సమర్ధవంతంగా నడపాలి


🟣సచ్చీలత


🟣 వలువలకు కట్టుబడి ఉండేవాడు అసలైన లీడర్


🟣శక్షణ


🟣 దని గురించి పూర్తిగా తెలుసుకొని శిక్షణ తీసుకొని రంగం లో దిగేవాడు అసలైన లీడర్

 నిర్ణయాలు


🟣 లడర్ అనేవాడు సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి


🟣సమస్యను సవాళ్ళను సృష్టించేది దేవుడు


🟣సమస్యలను సవాళ్ళను పరిష్కరించేది నాయకుడు


🟣జన్మించిన ప్రతివ్యక్తి నాయకుడే


లీడర్స్ ఎప్పుడూ అందరిలా ఆలోచించరు. మెరుగైన ఆలోచనా విధానం కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు. ఎప్పటికప్పుడు తమ ఆలోచనలు రిఫైన్ చేసుకుంటారు. సామాన్య పౌరుల్లా ప్రతి చిన్న విషయానికి ఎమోషన్లలో కొట్టుకుపోరు.


90 శాతం సమాజం మాస్ హిస్టీరియాతో ఊగిపోయే విషయాలపై లీడర్స్ ఒక క్షణం కూడా ఆలోచించరు. అలాగని సామాజిక బాధ్యత ఉండదు అని కాదు, చేయగలిగిన ఏదైనా ఉంటే ప్రాక్టికల్ గా చేయడం, మనం చేయగలిగింది ఏదీ లేకపోతే కామ్ గా ఉండటం.. ఈ నియమాన్ని లీడర్స్ బాగా ఫాలో అవుతారు.వారు ప్రపంచాన్ని చూసే విధానంలోనే చాలా మెచ్యూరిటి ఉంటుంది.

                



జై హింద్ జై భారత్

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT