-->

న్యాయకత్వ లక్షణాలు PART-1

 Leadership skills:-

న్యాయకత్వ లక్షణాలు:-


🟡లీడర్ అనే పదం లెడిన్ అనేలాటిన్ పదం నుండి ఉద్భవించింది దాని అర్ధం ముందడుగు...

🟡 లీడర్ షిప్ అనేది నడిపించే చర్య

🟡 న్యాయకత్వం అంటే ప్రజలు వారి జీవితాలలో వారు కల్పించుకోగల అవకాశాలకంటే నాయకులు అనబడే వారు పెద్ద అవకాశాలు కల్పించాలి

🟡 అన్ని సమస్యలు తీర్చగలిగే వ్యక్తి లీడర్

Leadership is Two Types:-

1. Traditional leaders

Eg- sri rama, lord Krishna etc....

2. Charismatic leader's

తీసుకున్న పదవి కి వన్నె తెచ్చే వ్యక్తులు

Eg- NTR garu, Abdul kalam garu

🟡 లీడర్ అనేవాడు ధర్మాన్ని పాటించాలి

🟡 మాటకు కట్టిబడి ఉండి ఇతరులు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి 

🟡 లీడర్ అంటే మృత్యువు కి కూడా భయం లేకుండా రొమ్మేగిసి నిలబడాలి

🟡 మనలో ఎన్ని గొప్ప కళలున్న అనిగి మణిగి కట్టుబడి ఉండాలి


Functions of Leader:-

~personal prestige

~courage

~Co-Ordination

~planning

~goal

~advisery

~control

~Domination


🔵 చరిత్ర సృష్టించేవాడు మాటలు చెప్పడు చేసి చూపిస్తాడు

🔵గుండె ధైర్యం తో వచ్చేవాడు మాత్రమే అందరి గుండెల్లో నిలిచిపోతాడు

🔵నది పుట్టుక, ఋషిపుట్టుక, నాయకుడి పుట్టుక అడగకూడదు

🔵నవమాసాలు మోసి సమాజాన్ని సృష్టించే మొదటి నాయకురాలు అమ్మ*

🔵సమాజంలోని అరాచకాలు, అన్యాయాలు తొలగించేవాడు అసలైన లీడర్

🔵 మనపేరు చరిత్రలో నిలిచిపోవాలి

🔵 రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు నాయకుడు లేకుండా ఏది కూడా కొనసాగదు

🔵 మెప్పుల కోసం పనులు చేసేవాడు లీడర్ అవ్వడు

🔵లీడర్ అనేవాడు విమర్శలు ప్రశంశలు సమానంగా స్వీకరించాలి

🔵 ఎప్పుడూ చిరునవ్వు చిందించాలి

🔵భగ భగ మండే భానుడివలె వెన్నెల చంద్రుడివలె ఉండాలి

🔵 నాయకుడు అనే పదానికి వన్నె తీసుకురావాలి.



సమాజంలో ఉత్తమ నాయకుడు కావాలంటే వీటిని ఒదిలేయాలి:-


 రేపటినుండి ప్రారంభిస్తా

 ఇది నా తప్పు కాదు

నేను చేయలేను

 ఇది సరైనది కాదేమో

 నాకు అస్సలు సమయం లేదు

 నేను చాలా భాదపడ్డాను 

 వాళ్ళు చాలా అదృష్టవంతులు

 నేను అలిసిపోయాను

చెప్పినంత సులభం కాదు


... దేన్నైనా ఛాలెంజ్ లా తీసుకోవాలి

... ఆత్మవిశ్వాసం తో ముందుకెళ్లాలి

... ఏదైనా చేయగలను అన్న సంకల్పం ఉండాలి

... ప్రతి నిమిషాన్ని సమాజమేలు కోసం ఉపయోగించాలి

... విమర్శలు అనేవి మన విజయానికి నాంది అనుకోవాలి

... ఇతరులతో పోల్చుకోవద్దు

... చూస్తూ కూర్చుంటే అక్కడే ఉంటావు అడ్డంకులు అన్ని ఎదుర్కొని ముందుకెళ్లినప్పుడే లీడర్ అవుతావు

... Positive thinking తో ఉండాలి

... మందలో ఒక్కడిగా కాకుండా 100 లో ఒక్కడిగా ఉండాలి అప్పుడే చరిత్ర సృష్టిస్తారు....

 ప్రజల్లో స్ఫూర్తి తీసుకచ్చి ప్రజ సమస్యల గురించి పోరాడే వాడు అసలైన లీడర్

______swami Vivekananda


Leadership Theories

Great man Theory

Trait Theory

Contingency Theory

Situationl Theory

Behavioral theory


Behaviors

Action's

Values

Beliefs

Relations


Studies

Styles


🟠 Self-confidence తో ఉండాలి

🟠 మనం చేసే పనులకు మన ఆలోచన తోడవ్వాలి

🟠 ఆలోచించే గుణాన్ని నిరంతరం అలవాటు చేసుకోవాలి

🟠 అందరిని అర్ధం చేసుకుని పనిచేసేవారు మాత్రమే గొప్ప లీడర్ అవుతారు

🟠 అమ్మ జీవితానికి మొదటి లీడర్ అయితే అడగకుండా అన్ని చేతల్లో చూయించే 

అసలైన లీడర్ నాన్న

🟠 ఆలోచనల్లో మార్పు వస్తే జీవితంలో మార్పు వస్తుంది


🟠All of us do not have equal talent

🟠But all of us have an equal opportunity

🟠To develop our talents


___ kalam jee


💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


🟣 కలుపుకుపోయే గుణం ఉండాలి ఐకమత్యం ఏర్పరచాలి

🟣 లీడర్ అంటే చెప్పడం కాదు చేసి చూపించాలి

🟣 గోడ చర్య వ్యవస్థ అనేది ఉండద్దు ఓపెన్ గా ఉండాలి

🟣 సమస్యలు, సందేహాలు వారి వద్దకే వెళ్లి తెలుసుకోవాలి

🟣 టీమ్ నిరుత్సాహం చెందకుండా చూసుకోవాలి 

🟣 ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ కాకుండా అందరిని ఓకేవిధంగా చూసుకోవాలి

🟣 నిత్య సలహాలు సూచనలు చేస్తూ ఉండాలి.

🟣 గొప్ప పుస్తకాలు చదివితే నాయకుడు అవ్వరు వాటిని ఆచరించినప్పుడే నాయకూడవుతారు


✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️


🔵 మీలో ఉనతమైన భావాలు ఆలోచనలు ఉన్నప్పుడే గొప్ప లీడర్ అవుతారు

🔵 ఎక్కడైనా వినయం తో మెలగాలి 

 మనం నేర్చుకున్న జ్ఞానాన్ని సంధర్భానుసారంగా ఉపయోగించాలి


🔵 పట్టుదల, చేయాలన్న సంకల్పం అంకితభావంతో పనిచేయాలి

🔵 భారతంలో కృష్ణుడివలె ఉత్తేజపరిచే గుణం ఉండాలి

🔵 సమస్యను పరిష్కరించే నిబద్ధత ఉండాలి 

🔵 భవిష్యత్ కార్యాచరణ ఉండాలి

🔵 ఏదిచేసిన clarity, commitment ఉండాలి

🔵 మంచి భాషతో హృదయంతో మాట్లాడాలి లీడర్ స్వభావం మాటల ధ్వారా నే తెలుస్తోంది

🔵 టీమ్ ఓడిపోయిన కూడా ఉత్తేజం తో ముందుకు తీసుకురావాలి

🔵 లీడర్ అనేవాడికి ఓటమి మరియు తప్పులను మనమీద వేసుకునేంత ధైర్యం ఉండాలి

🔵 నాయకుడు అహంకారం తో ఉండద్దు

🔵 పట్టుదల స్పష్టత అంకితభావం తో ముందుకెళ్లాలి

🔵 తన టీమ్ తో ఏదైనా చేయగలను అని ముందుకెళ్లాలి

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️


🟡కలాం గారి కలలు
🟡అంబెడ్కర్ ఆశయాలు
🟡భగతసింగ్ భావాలతో ముందుకెళ్లాలి

🟡 నేను ఇంకా ఏమివ్వగలను అనుకున్నవాడే లీడర్ 

🟡 లీడర్ అనేవాడు ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి

🟡 నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం మానవాసంబంధాలు

🟡 సమయనిర్వహణ తో ముందుకెళ్లాలి

🟡 ఒక విషయం పైన అధ్యయనం అవగాహన ఉండాలి

🟡 లీడర్ అనేవాడికి గొప్ప లక్ష్యం ఉండాలి

🟡నీకంటూ లక్ష్యం ఉంటే నీ లక్ష్యం కోసం పని చేస్తావ్ నీకంటూ లక్ష్యం లేకపోతే పక్కోడి లక్ష్యం కోసం పని చేస్తావ్

🟡 గమ్యం మీద స్పష్టత ఉంటే అద్భుతమైన లీడర్ అవుతారు

🟡 ఇతరులను హత్తుకునేలా మాట్లాడాలి

🟡 ఆత్మవిశ్వాసం తో ముందుకెళ్లాలి

🟡 ఎప్పుడూ గుండె ధైర్యం తో ఉండాలి

🟡 విమర్శలలో ఆరితేరినప్పుడే బలమైన లీడర్ అవుతారు


పర్వతాలు పిండిచేసే సమయం రాని-లక్ష కష్టాలు ఒకేసారి రాని-కోటిసార్లు గుండె పగలనివ్వు-ప్రపంచమే నిన్ను ఒంటరివాన్ని చెయ్యని-ఆ కాలయముడే నీ ముందు వచ్చి నిలబడని-ఓ కార్యసూరుడా చెదరకు బెధరకు నీలో అద్బుతమైనటువంటి ఆయుధం ఉంది అదే ఆత్మవిశ్వాసం


-స్వామి వివేకానంద

జై హింద్ జై భారత్


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT