Leadership skills
నాయకత్వ లక్షణాలు
*నాయకుడు అనేవాడు తెర ముందు ఉంటాడు తెర వెనుక ఉంటాడు
* నాయకుడు పదిమంది నాయకులను తయారు చేయాలి
* సూటిగా ప్రశ్నించే తత్వం ఉండాలి
* జననం నాకోసం కాదు దేశం కోసం అనేవాడు అసలైన నాయకుడు
* భౌతికంగా ఉన్న లేకపోయినా మన పేరు చిరస్థాయి వరకు ఉండాలి
* సర్దుబాటు తత్వం ఉండాలి
* మంచి చెడులు గమనించాలి
*సమాజానికి నేనేం ఇవ్వగలను అన్న భావనతో ముందుకెళ్లాలి
* తన యొక్క జ్ఞానాన్ని నలుగురికి పంచేవాడే నాయకుడు
*నాయకుడు అనే వాడు ఎంత గొప్ప స్థాయికి ఎదిగిన విద్య బుద్ధులు నేర్పిన గురువులను మరిచిపోవద్దు
* నా దృష్టిలో లీడర్ అన్న సందేహం వస్తే నిత్యం మన వెంట ఉంటూ బాధల్లోనూ సంతోషాల్లోను పాలుపంచుకునే వాడే అసలైన నాయకుడు
* ముఖ్యంగా అహంకారంతో ఉండకూడదు దాని వల్ల శత్రువులను సంపాదించగలడు కానీ అభిమానులను సమపాదించలేడు
* లీడర్ ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ ఉండాలి ఆ నవ్వుతో ఎంతటి కష్టాన్ని అయిన ఎదుర్కోవచ్చు
* మనకంటే పెద్దవారైన చిన్న వారైనా గౌరవించాలి
* సమాజంలో ప్రతి వ్యక్తి నిన్ను ప్రేమించినప్పుడు మాత్రమే లీడర్ అవుతావు లేకపోతే ఎప్పటికి లీడర్ కాలేవు
* కేవలం డబ్బుతో మాత్రమే లీడర్ అవ్వరు
* ఎవరైతే తన వాక్చాతుర్యం తో గుండె ధైర్యం తో ధర్మం వైపు నిలబడి ప్రజల హక్కుల కోసం పోరాడుతారో వారి పేరు మాత్రమే తరతరాలు నిలిచి పోతుంది(శ్రీ రామ, శ్రీ కృష్ణ, వివేకానంద, బి.ఆర్. అంబెడ్కర్, కలాం జీ......)
* ఎంతటి కష్టాన్ని అయిన తమ ఆలోచన జ్ఞానం తో ఎదుర్కోవాలి
* లీడర్ కేవలం హామీలు మాత్రమే ఇవ్వకుండా వాటిని అమలు చేయాలి అప్పుడు మాత్రమే లీడర్ పట్ల నమ్మకం ఉంటుంది
* లీడర్ కి ఇంకా నేర్చుకోవలన్న తపన ఉండాలి ఒక నిత్య విద్యార్థి ల ఉండాలి
* టీమ్ పైన అధికారి ల కాకుండా అన్న లా ఉండాలి
* అందరితో పాటు కలిసి పనిచేయాలి అప్పుడే విజయాన్ని పొందగలరు
* ఒక లీడర్ చనిపోతే స్మశానం కూడా కన్నీళ్లు పెట్టాలి ఆ విధంగా లీడర్ నడుచుకోవాలి....
* తప్పులను సైతం తన మీద వేసుకునేవాడే అసలైన లీడర్
* సత్వర నిర్ణయాలు తీసుకోవాలి
* ఆలోచన జ్ఞానం ఉండాలి
* Failure నుండి కూడsucces సంపాదించాలి
*లీడర్ అందరి మంచిచెదడులను సమానంగా చుడుకోవాలి
Lead
Learning
Education
Appreciation
Dedication
goal
Hero zero
Leader labour
Owner worker
1.Human Relations
2.Time management
3.Study skills
4.Career Guidance
5.Goal setting
6.Communication
Leader
Lion
Eagle
Ant
Dog|donkey
Elephant
Rat|Rabbit
* సమాజంలో లో ప్రతిజీవి లీడర్
* మనల్ని మనం ఎప్పుడు తక్కువంచన వేసుకోవద్దు
* ఎప్పుడైతే మనల్ని మనం మెరుగు పరుచుకుంటామో అప్పుడే లీడర్ అవుతాం
* గొప్ప వారిని ఆదర్శంగా తీసుకోవాలి
*Live in Reality
* Change what you can
* Don't were mask
Be fully committed
* లక్ష్యం పట్ల అంకితభావం తో ఉండాలి
* ఫోకస్
* భయం బలహీనత వదిలేసి ముందుకెళ్లాలి
* S. Stands for your self
Stop compering others
* తనను తాను జయించినవాడు మాత్రమే లోకాన్ని జయించగలడు
* సంకల్పం గొప్పదైతే భగవంతుడు కూడా నీ ముందు ప్రత్యక్షమౌతాడు
* లీడర్ బహుభాషా కోవిధుడై ఉండాలి
* ఎప్పుడు కష్టాన్ని ఎదుర్కోడానికి నడుం బిగించేవాడే అసలైన నాయకుడు
* ఇతరుల మీద ఆధారపడి బ్రతకకూడదు
* సేవాగుణం కలిగి ఉండాలి
* సమయం వృధా చేయకూడదు
* Simpleగా ఉండాలి
* సహాయానికి వెనుకడుగు వేయకూడదు
EVM
Ethics
Values
Morel's