-->

నాయకత్వ లక్షణాలు PART-3

Leadership Skills
నాయకత్వ లక్షణాలు





✓ ముందుండి నడిపించేవాడు నాయకుడు

✓ వినాయకుడిల వినయం విధేయత తో ఏదైనా సాధించాలి

✓ ఓర్పు నేర్పు కలిగి ఉండాలి

✓ ఏదైనా చేయగలను అన్న సంకల్పం ఉండాలి

✓ కొత్తగా ఆలోచించే జ్ఞానం ఉండాలి

✓ చేయలేను అన్న భావన ఉండకూడదు commitment తో ఉండాలి

✓ టీమ్ తో అన్ని పంచుకుంటూ సలహాలు సూచనలు తీసుకోవాలి

✓ ఎవరైనా హోదాను బట్టి కాకుండా మనిషిగా చూడాలి

✓ టైం ప్రకారం నడిపించాలి

✓ లీడర్ అంటే ప్రతి దానికీ response అవ్వాలి

✓ రాబోయే కష్టాలకు కూడా కార్యాచరణ రూపొందించాలి

✓ ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి

✓ లీడర్ అంటే మంచి ప్రణాళిక రూపొందించగలగాలి 

✓ టీమ్ ఓడిపోయిన ఉత్సాహపరచాలి కానీ నిరుత్సాహ పరచకూడదు

AAA:


A- Affection
A- Affirmation
A- Acceptance

లీడర్ కి ఉండాల్సిన లక్షణాలు:

-సాహాసం
-భౌతిక ధైర్యం
-మానసిక ధైర్యం
-నైతిక ధైర్యం

✓ఓర్పు
✓ఐక్యత
✓మేధాశక్తి
✓సౌశీల్యం
✓సౌక్యము
✓సత్యము

✓కష్టాలను ఎదుర్కొని ముందుకెళ్లాలి

✓ మనలోని లోపాలను పట్టించుకోకుండా ముందుకెళ్లాలి

✓ దుర్వాలవాట్లు ఉండకూడదు

✓ ఓర్పు అనేది ప్రతి మనిషికి ఒక గుణం వంటిది

✓ ఎటువంటి పరిస్థితుల్లో అయిన న్యాయబద్ధంగా ఉండాలి

✓ ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి టైమ్ సక్రమంగా వినియోగించుకోవాలి

✓ మరిచిపోయే గుణం ఉన్నవాడు ఎన్నటికి లీడర్ కాలేడు

✓ సత్యాన్ని ఎప్పుడూ విడనాడకూడదు


      L
      E
 LEARN
      D
      E
      R
✓ లీడర్ అనేవాడు ఎప్పుడూ నేర్చుకోవాలి

Leader ship:


✓L- Love,Loyal,Learn
✓E- energetic, excellent, example
✓A- Awesome, attractive, Administrative
✓D- Determination, Dedication, daring
✓E- encouraging, engaging
✓R- Responsible, respect, risk
✓S- smile, share
✓H- honest, humanity
✓I- informative, involvement
✓P- Passion, positive

✓ అహంకారం తో ఉండకూడదు

✓ చర్చలు చేస్తూ ఉండాలి

✓ షేరింగ్ ఉండాలి

✓Strong people don't put other down they lift them up

IDLI-Leaders:


I- inspiring
D- Dedication
L- Learning
I- Innovatieve

✓one of your most sustainable competitive advantages will be developing what I call a culture of leadership

✓ నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడే ఏ రంగంలో అయిన రాణించగలం

✓ అహంకారంతో కాకుండా ఇంకా నేర్చుకోడానికి ప్రయత్నించాలి

✓ భవిష్యత్ కార్యాచరణ ఉండాలి

✓the Ultimate competitive advantage of your enterprise comes down to a single imperative-your ability to grow and Develop leaders faster than your Competition

✓everyone is a leader But not everyone is same

✓Being a leader it's not about being liked, it's about being right

✓Real leadership is not about prestige, power or status about responsibility

✓ The Task of leader is to get his people from where they are to where they have never been


✓ లీడర్ అనే వాడికి టైటిల్ అవసరం లేదు

✓You need no title to be a leader

The 5 rules:


I- Innovative
M- Mastery
A- Authenticity
G- Guts
E- Ethics

✓ లీడర్ అనేవాడు ఒక ప్రణాళిక రూపొంధించాలి

✓Turbulent time build great leaders

SPARK:


S- speak with candor
P- prioritize
A- Adversity breeds opportunity
R- respond vs React
K- kudos for everyone

✓The Deeper your relationships the stronger your leadership

Human:


H- Helpfulness
U- Understanding
M- Mingle
A- Amuse
N- Nurture

✓To be a Grate leader first become a grate person

SHINE:-


S- See Clearly
H- Health is wealth
I- Inspiration matters
N- Neglect not your family
E- Elevate your life style

✓ ప్రతి ఒక్కరిలోనూ మంచి తేజస్సు ఉంది

✓ నేను చేసాను అన్న గర్వం ఉండకూడదు

✓ లీడర్ నేను నిమిత్తమాత్రుణ్ణి అనుకోవాలి

✓ లీడర్ అనేవారికి కుల మత బేధాలుండకూడదు

✓ లీడర్ అనేవాడు అన్ని observe చెయ్యాలి అప్పుడే ఏదైనా నేర్చుకోగలడు

✓ సహజ సిద్ధంగా ఉండాలి

Family leader:


How to be a confident family leader

✓ చర్యకు ప్రతి చర్య

✓ బాధ్యత గా ఉండాలి

✓ సమయం కేటాయించాలి

Team Leader:


✓ అనుకున్న లక్ష్యం పై గురి ఉండాలి

✓ అందరిని ప్రోత్సహిస్తూ ఉండాలి

✓ ఓటమి పట్ల బాధ్యత వహించాలి

✓ మీ విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి

✓ అందరితో స్నేహపూర్వకంగా ఉండాలి

Leader of the society:


✓ మానవత్వం కలిగి ఉండాలి

✓ వనరులు సమకూర్చుకోవాలి

✓ చేదోడు వాదోడు గా ఉంటూ అందరికి సహకారం అంధించాలి 

✓ ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలి

Leader of the revolutionary acts:


✓ ఉద్యమం పట్ల అంకితభావం కలిగి ఉండాలి

✓ ఉద్యమాన్ని వ్యూహాత్మకంగా నడపాలి

✓ ఓటమిలో కృంగిపోకుండా ఉండాలి

✓ పేదరికం లోను నిజాయితీగా ఉండాలి

✓ సహనం పాటించాలి

Political leaders:


✓ సమాజం పై అవగాహన ఉండాలి

✓ సమస్యలపై సమర్ధవంతంగా పోరాడే సామర్థ్యం ఉండాలి

✓ కులం మతం బంధు ప్రీతి లేకుండా అందరికీ సమాన హోదా కల్పించాలి

✓ ప్రత్యర్థి యొక్క బల బలగాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి

✓ ప్రజాలపట్ల కార్యకర్తలపట్ల శ్రద్ధ వహించాలి

పంచ సూత్రాలు:


1. నేను నాది అన్న భావన ఉండకూడదు

2. అవును అనే సమాధానాలు రాబట్టాలి

3. పేరుతో పిలవడం నేర్చుకోవాలి

4. సహాయం చేస్తారా..

5. కృతజ్ఞతలు తెలియజేయాలి

✓ఏ రంగంలోనైనా లీడర్ గా ఎదగలంటే పనిచేసేటప్పుడు లేబర్ గా పనిచేయాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు లీడర్ గా నిర్ణయాలు తీసుకోవాలి

✓పెద్ద సమస్య వచ్చినప్పుడు పరిష్కరించేవాడే నాయకుడు

✓ ప్రజలందరికీ మార్గదర్శిగా ఉండాలి 

✓ మన చేతలు మాటల ధ్వారా ఇతరులలో ప్రేరణ కలిగించాలి

✓ అందరి సలహాలతో ముందుకెళ్లాలి 

✓ బాధ్యత గా వ్యవహరించాలి

✓ నేనేం చేయగలను అన్న భావనతో ఉండాలి

✓ గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి

✓ ఫలితాన్ని ఆశించకుండా పనిచేసేవారు అసలైన లీడర్

✓ నాకెందుకులే అనుకోకుండా నేను చేయగలను అని ముందుకెళ్లాలి 

✓ నిజమైన నాయకుడు ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి

✓ గొప్ప సంకల్పంతో ముందుకెళ్లాలి....


జైహింద్ జై భారత్

Read more:


 మీ స్నేహితులకు షేర్ చేయండి

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT